Admissions In National Open School: నేషనల్ ఓపెన్ స్కూల్‌లో పది, ఇంటర్‌లో ప్రవేశాలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి దూర విద్య విధానంలో.. పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు: పదో తరగతి(సెకండరీ); ఇంటర్మీడియట్(సీనియర్ సెకండరీ)
అర్హత: ఎలాంటి ప్రాథమిక విద్యార్హత లేకున్నా 14 ఏళ్లు నిండిన అభ్యర్థులు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా సెకండరీ కోర్సులో ప్రవేశం పొందేందుకు అర్హులు. సెకండరీ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులు సీనియర్ సెకండరీ కోర్సులో ప్రవేశాలకు అర్హులు. పూర్తి వివరాలకు ప్రాంతీయ ఎన్‌ఐఓఎస్ కేంద్రంలో సంప్రదించవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.09.2023.
వెబ్‌సైట్: https://nios.ac.in/
చదవండి: NMMS Scholarship 2023: ఎంపికై న విద్యార్థులకు ఏడాదికి రూ. 12 వేల సాయం..
Last Date