Apprentice Mela At ITI College: ఐటీఐ విద్యార్థుల కోసం.. ఈనెల 9న అప్రెంటిస్ మేళా
Sakshi Education
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఈ నెల 9వ తేదీన నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ ఎం.కనకరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ కోర్సు పూర్తి చేసి అన్ని ట్రేడ్‌ల వారు ఈ మేళాలో పాల్గొనవచ్చునని పేర్కొన్నారు.
ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాకు హాజరై వారి కంపెనీల్లో అప్రెంటీస్‌గా అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు.ఐటీఐ పాస్ అయి అప్రెంటీస్ పూర్తి కాని వారు విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో ఈ మేళాకు హాజరు కావాలని తెలిపారు.
University of Hyderabad Recruitment 2024: జూనియర్ రీసర్చ్ ఫెలో రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల..
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో 9వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9298605175 నంబరులో సంప్రదించాలని కోరారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 06 Dec 2024 12:03PM
Tags
- ITI College
- ITI colleges
- Govt ITI College
- Apprentice Mela
- Apprentice Mela at ITI
- Apprentice Mela for ITI Students
- ITI students
- ITI
- ITI Courses
- Selection Process
- ITIGraduates
- ApprenticeshipOpportunity
- ITIJobFair
- SakshiEducation latest job notifications
- sakshieducation latest job notifications in 2024
- sakshieducation latest job notifications 2024
- apprentice mela at vijayawada
- Apprentice fair
- ITI Apprenticeship
- Apprenticeship opportunities
- Apprenticeship Program
- Vijayawada apprenticeship