Free Coaching for Competitive Exams: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
సూర్యాపేట టౌన్ : డీఎస్సీ, గ్రూప్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తదితర పోటీ పరీక్షలకు జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీకులాల అభివృద్ధి అధికారి లత, స్టడీ సర్కిల్ డైరెక్టర్ సీహెచ్.రాములు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్ 6వ తేదీన జిల్లా కేందరలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల నుంచి స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని, వివరాలకు సెల్ నంబర్ 9989129935లో సంప్రదించాలని కోరారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
Published date : 04 Apr 2024 01:21PM