Skip to main content

15,000 Constable Posts Notification 2024 : కచ్చితంగా.. కేవలం 15 రోజుల్లోనే 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ ఇస్తాం ఇలా.. : సీఎం రేవంత్

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో పోలీసు ఉద్యోగాల జాత‌ర మ‌ళ్లీ మొద‌లైనంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన ఇంద్రవెల్లి సభలో.. కేవ‌లం 15 రోజుల్లోనే 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు.
Telangana 15,000 Constable Jobs Notification 2024

15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మంత్రివర్గం తీసుకుంటుందని హామీ ఇస్తున్నాని ప్రకటన చేశారు. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాదే అంటూ సీఎం రేవంత్‌రెడ్డి బ‌హిరంగంగా ప్రకటించారు.

Chief Minister A Revanth Reddy

అలాగే ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. తాజాగా 7,000 వరకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు.

☛ TS Constable Jobs : తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫ‌లితాల్లో.. ఒకే ఇంట్లో నుంచి నలుగురు సెలెక్ట్ అయ్యారిలా.. ఇంకా చాలా కుటుంబాల్లో..

☛ Selected for SI Post: ఉద్యోగంలో విధులు నిర్వ‌హిస్తూనే ఎస్ఐగా ఎంపిక‌

☛ Success Stories : ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా.. చిన్న స్థాయి నుంచి..

☛ Constable Posts Achievers: కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టామిలా.. మా కుటుంబంలో..

☛ TS SI Selected Candidates Stories : ఒక్కో దశ దాటుతూ.. ఎస్ఐ ఉద్యోగం సాధించామిలా.. నేడు..

☛Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1,2,3&4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 02 Feb 2024 09:17PM

Photo Stories