Skip to main content

TS Inter Results 2023 Released : ఇంటర్‌ ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే..(Click Here)

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఎప్పుడెప్పుడా..అని ఎదురుచూస్తున్న‌.. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలను ఎట్ట‌కేల‌కు విడుద‌ల చేశారు.TS Inter 1st and 2nd Year Results ను ఒకేసారి మే 9వ తేదీ(మంగ‌ళ‌వారం) ఉద‌యం 11:00 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుద‌ల చేశారు.
ts inter results 2023
ts inter results 2023 released

తెలంగాణ‌ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవ‌త్స‌రం ఫలితాలను చూడాలంటే https://results.sakshieducation.com  ఈ లింక్‌ను క్లిక్ చేయండి. ఇంటర్‌ ప్రథమ సంవ‌త్స‌రం 63.85 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అలాగే ఇంటర్ ద్వితీయ సంవ‌త్స‌రం మాత్రం 63.85 శాతం మంది పాస్ అయ్యారు. జూన్ 4 నుంచి ఇంట‌ర్ స‌ప్లీమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌ల్లో ములుగు జిల్లా ఫ‌స్ట్‌లో ఉంది. చివ‌రి స్థానంలో మెద‌క్ జిల్లా ఉంది.

How to Check Telangana Inter First and Second Year Results 2023 :
1) Visit https://results.sakshieducation.com/
2) Click on TS Inter Results appearing on the home page
3) Enter your hall ticket number and click on submit
4) Your mark sheet will open
5) Download and save results for further reference

తెలంగాణ‌ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవ‌త్స‌రం 2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి

ts inter results 2023 telugu news

తొలుత ఇంటర్‌బోర్డు పరీక్ష పత్రాల ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినా, వీలు కాకపోవడంతో ఆఫ్‌లైన్‌ ద్వారా మూల్యాంకనం చేపట్టింది. పలు దఫాలుగా ట్రయల్‌రన్‌ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో జీరో సాంకేతిక సమస్యలు నిర్ధారౖణెందని, దీంతో ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మే 9వ తేదీ ఫలితాలను విడుద‌ల చేశారు.

మొత్తం 9,48,010 లక్షల మంది ఎదురుచూపు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకూ జరిగిన విష‌యం తెల్సిందే. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. మొత్తం 9,48,010 లక్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.

Published date : 09 May 2023 11:42AM

Photo Stories