Inter Results: జూన్‌లో ఫలితాలు: ఇంటర్‌బోర్డ్ కార్యదర్శి
Sakshi Education
మే 6న మొదలైన ఇంటర్మీడియెట్ పరీక్షలు మే 24న ముగిశాయి.
1,443 పరీక్షాకేంద్రాల్లో పటిష్టమైన నిఘా మధ్య దిగ్విజయంగా పరీక్షలు జరిపినట్టు తెలంగాణ ఇంటర్‌బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ఇంటర్ సమాధానపత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. జూన్ 20లోగా పరీక్షా ఫలితాలను వెల్లడించాలని ఇంటర్‌బోర్డ్ భావిస్తోంది. ఆ తర్వాత 15 రోజుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అవకాశముంది.
చదవండి:
టీఎస్ ఎంసెట్ స్టడీమెటీరియర్, సిలబస్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
College Predictor 2021 : TS EAMCET | AP EAPCET
Published date : 25 May 2022 03:32PM