Free Admissions: కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ప్రవేశాలు
Sakshi Education
![Free admissions in corporate colleges](/sites/default/files/images/2024/07/01/gate-application-form-2018-1719837203.jpg)
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రస్తుత 2024– 25 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల వారు వివిధ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి పాండు మే 14న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు మే 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చదవండి:
Text Books in Schools: బడులు తెరిచేలోగా పాఠ్య పుస్తకాలు
School Text Books: పాఠ్యపుస్తకాల్లో ఆ పదాలు తొలగింపు.. కారణం ఇదే..
Published date : 15 May 2024 03:47PM