Skip to main content

Quality Education: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలలను బలో పేతం చేయాలని ఐఎస్‌యూ జాతీయ అధ్యక్షుడు పాపని వెంకటేశ్‌గౌడ్‌ కోరారు.
Government schools should be strengthened

‘మనందరి మాటే బడిబాట–ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం’అనే నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ ఎ.దేవసేనతో కలిసి జూన్ 26న‌ ఇక్కడ ఆవిష్కరించారు.

చదవండి: Higher Education Institutions: ఉన్నత విద్యా సంస్థల్లో వీరికి 5 శాతం రిజర్వేషన్లు

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని దేవసేన తెలిపారు. ఐఎస్‌యూ నేత నాగరాజు మాట్లాడుతూ ప్రజలు, ఉపాధ్యాయులు, పాలకులు సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. 

Published date : 27 Jun 2024 03:34PM

Photo Stories