School Education Department: టెన్త్ పరీక్షలు వార్షిక క్యాలెండర్ ఇదే.. రోజూ స్కూళ్లలో యోగా, ధ్యానం..
జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో స్కూళ్లకు సంబంధించిన వార్షిక క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ జూన్ 6న విడుదల చేసింది. 12న ప్రారంభమయ్యే స్కూళ్లు 229 రోజుల పాటు నడుస్తాయని, 2024 ఏప్రిల్ 24న చివరి పనిదినం ఉంటుందని క్యాలెండర్‌లో పేర్కొంది. పదో తరగతి వార్షిక పరీక్షలను మార్చి 24లో చేపట్టాలని నిర్ణయించింది. టెన్త్ సిలబస్‌ను 2024 జనవరి 10 నాటికి పూర్తి చేయాలని సూచించింది.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ఇదీ క్యాలెండర్..
ముఖ్యమైన విషయాలు |
తేదీ |
పాఠశాల రీ ఓపెనింగ్ |
12.6.23 |
చివరి పని దినం |
24.4.24 |
ఫార్మేటివ్ అసెస్‌మెంట్–1 |
31.7.23 |
ఫార్మేటివ్ అసెస్‌మెంట్–2 |
30.9.23 |
సమ్మెటేటివ్ అసెస్‌మెంట్–1 |
5.10.23 –11.10.23 |
ఫార్మేటివ్ అసెస్‌మెంట్–3 |
14.12.23 |
ఫార్మేటివ్ అసెస్‌మెంట్–4 |
29.1.24 (టెన్త్‌కు), 29.2.24 (1–9 క్లాస్‌కు) |
సమ్మేటివ్ అసెస్‌మెంట్–2 |
8.4.24 – 18.4.24 (క్లాస్ 1–9 వరకు) |
టెన్త్ ప్రీ ఫైనల్స్ |
29.2.24 |
టెన్త్ బోర్డ్ పరీక్షలు |
మార్చి, 2024 |
దసరా సెలవులు |
13.10.23 – 25.10.23 |
క్రిస్‌మస్ సెలవులు |
22.12.23–26.12.23 |
సంక్రాంతి సెలవులు |
12.1.24 – 17.1.24 |