బ్రేకింగ్ న్యూస్ (TS TET Results 2024): టీఎస్ టెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: Telangana Teacher Eligibility Test (TS TET 2024) ఫలితాలు బుధవారం (జూన్ 12న) విడుదల కానున్నాయి.
మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2,86,381 దరఖాస్తులు రాగా, 2,36,487 మంది హాజరయ్యారు. జూన్ 3న ప్రాథమిక ‘కీ’విడుదల చేశారు. అభ్యంతరాల అనంతరం జూన్ 12న అధికారులు ఫలితాలు విడుదల చేశారు.
>> ఫలితాల కోసం క్లిక్ చేయండి
చదవండి: 10th Class Results: రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
టెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరిగాయి కాబట్టి మార్కుల కేటాయింపు సాధారణ పద్ధతిలో ఉంటుందా లేదా నార్మలైజేషన్ విధానంలో ఉంటుందా అనేది అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తు స్వీకరిస్తుంది. ఇంకా ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
Published date : 12 Jun 2024 01:17PM
Tags
- TS TET results 2024
- ts tet 2024
- Teacher Eligibility Test
- Results
- Telangana News
- Telangana Teacher Eligibility Test
- Hyderabad education news
- ts tet exams
- exam schedule
- result announcement
- Application statistics
- Result release time
- Official Announcement
- TS tet results announcement
- SakshiEducationUpdates