TET Free Coaching: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఉచితంగా 'టెట్' శిక్షణ
Sakshi Education
![](/sites/default/files/images/2024/08/02/freecoaching-1722597550.jpg)
కర్నూలు కల్చరల్: సెంటర్ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ (సీఈడీఎమ్) ఆధ్వర్యంలో ఉస్మానియా కళాశాలలో గురువారం ఉచిత టెట్, ఎస్జీటీ ఉర్దూ మాధ్యమం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.
Andhra Pradesh Govt Jobs 2024: మహిళా–శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు.. వీళ్లు మాత్రమే అర్హులు
ఈ సందర్భంగా ఆర్సీఈడీఎమ్ కర్నూలు డిప్యూటీ డైరెక్టర్ సయ్యద్ సమీవుద్దీన్ ముజమిల్ మాట్లాడుతూ.. 45 రోజుల పాటు నిర్వహించే శిక్షణను సద్వినియోగం చేసుకుని, త్వరలో నిర్వహించే టెట్లో అర్హత సాధించాలన్నారు. డీఎస్సీ రాసి ఉపాధ్యాయులుగా నియామకం కావాలని ఆకాంక్షించారు.
Published date : 02 Aug 2024 04:49PM