నైతిక చర్యలకు ప్రాధాన్యమిచ్చిన విద్యా విధానం?
మాదిరి ప్రశ్నలు
1. ఏ విద్యావిధానంలో బోధనా భాషగా ప్రాకృతంను ఉపయోగించారు?
ఎ) వేద
బి) జైన
సి) బౌద్ధ
డి) ముస్లిం
- View Answer
- సమాధానం: సి
2. మోక్ష సాధన ఎవరి విద్యా విధాన లక్ష్యం?
ఎ) వేద
బి) జైన
సి) బౌద్ధ
డి) చార్వాక
- View Answer
- సమాధానం: ఎ
3. ఏ విద్యా విధానంలో అరబిక్ను బోధనా భాషగా ఉపయోగించారు?
ఎ) వేద
బి) చార్వాక
సి) బౌద్ధ
డి) ముస్లిం
- View Answer
- సమాధానం: డి
4. ముస్లిం విద్యా విధానంలోని విశ్వవిద్యాలయ విద్యకు సంబంధించింది?
ఎ) బిస్మిల్లా ఖాన్
బి) మక్తాబ్
సి) మదరస ఐలా
డి) మదరసాలు
- View Answer
- సమాధానం: సి
5. నిజవాదంతో పోల్చదగిన విద్యావిధానం ఏవరిది?
ఎ) వేద
బి) బౌద్ధ
సి) చార్వాక
డి) జైన
- View Answer
- సమాధానం: సి
6. సంస్కృతాన్ని బోధనా భాషగా ఉపయోగించినవారు?
ఎ) బౌద్ధ
బి) వేద
సి) ముస్లిం
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: బి
7. కింది విద్యా విధానాలకు సంబంధించి సరికాని జత?
ఎ) వేద -మననం
బి) ముస్లిం - కంఠస్థ
సి) చార్వాకులు - పరిశీలనా పద్ధతి
డి) బౌద్ధులు - ఉపన్యాస పద్ధతి
- View Answer
- సమాధానం: డి
8. భావనాత్మక జ్ఞానాన్ని (Conceptual knowledge) అంగీకరించనివారు?
ఎ) జైనులు
బి) బౌద్ధులు
సి) చార్వాకులు
డి) ముస్లింలు
- View Answer
- సమాధానం: సి
9. త్రిరత్నాలు ఎవరి విద్యావిధానంలోని ప్రధాన లక్ష్యాలు?
ఎ) వేద
బి) బౌద్ధ
సి) జైనులు
డి) చార్వాకులు
- View Answer
- సమాధానం: సి
10. విద్యా ప్రారంభ ఉత్సవాలకు సంబంధించి సరికాని జత?
ఎ) వేద విద్యా విధానం-ఉపనయనం
బి) చార్వాకులు-సమరోత్సవం
సి) బౌద్ధ విద్యా విధానం - పబ్బజ్జ
డి) ముస్లిం విద్యా విధానం - బిస్మిల్లా
- View Answer
- సమాధానం: బి
11.సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన ఎవరి విద్యా విధానంలోని ప్రధాన లక్ష్యాలు?
ఎ) వేద
బి) బౌద్ధ
సి) జైన
డి) చార్వాక
- View Answer
- సమాధానం: సి
12. చర్చా పద్ధతి ఎవరి కాలంలో ఉపయోగించేవారు?
ఎ) చార్వాకులు
బి) జైనులు
సి) బౌద్ధులు
డి) ముస్లింలు
- View Answer
- సమాధానం: సి
13. నాలుగేళ్ల నాలుగు నెలల నాలుగో రోజున విద్యా ఉత్సవాన్ని జరుపుకునేవారు?
ఎ) వేద
బి) బౌద్ధ
సి) జైన
డి) ముస్లిం
- View Answer
- సమాధానం: డి
14. ‘ఆరామాలు’ ఎవరి విద్యా విధానంలోని పాఠశాలలు?
ఎ) వేద
బి) బౌద్ధ
సి) ముస్లిం
డి) చార్వాక
- View Answer
- సమాధానం: బి
15. వేద విద్యా కాలంలో ఉపనయన సంస్కారం జరిగే వయసుకు సంబంధించి సరికాని జత?
ఎ) బ్రాహ్మణులు - 8 ఏళ్లు
బి) క్షత్రియులు - 10 ఏళ్లు
సి) వైశ్యులు - 12 ఏళ్లు
డి) శూద్రులు - 14 ఏళ్లు
- View Answer
- సమాధానం: డి
16. ఆత్మ పరమాత్మతో విలీనం కావాలనే ఆశయంతో విద్యనందించిన విద్యా విధానం ఎవరిది?
ఎ) చార్వాక
బి) వేద
సి) బౌద్ధ
డి) జైన
- View Answer
- సమాధానం: బి
17. ప్రాకృతం, పాళీ భాషలు ఉపయోగించిన విద్యా విధానం?
ఎ) జైన
బి) వేద
సి) బౌద్ధ
డి) చార్వాక
- View Answer
- సమాధానం: సి
18. బుద్ధం శరణం గచ్ఛామి,
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి. అని ఏ విద్యా ఉత్సవంలో పేర్కొంటారు.
ఎ) ఉపనయనం
బి) పబ్బజ్జ
సి) చార్వాక
డి) జైన
- View Answer
- సమాధానం: బి
19. పబ్బజ్జ అంటే?
ఎ) మోకరిల్లడం
బి) ముందుకు పోవడం
సి) కూర్చోవడం
డి) పద్మాసనంలో ఉండటం
- View Answer
- సమాధానం: బి
20.పారశీక, అరబ్బీ ఎవరి విద్యా విధానం లోని బోధనా భాషలు?
ఎ) బౌద్ధుల
బి) ముస్లింల
సి) చార్వాకుల
డి) జైనుల
- View Answer
- సమాధానం: బి
21. నైతిక చర్యలకు ప్రాధాన్యమిచ్చిన విద్యా విధానం?
ఎ) వేద
బి) బౌద్ధ
సి) జైన
డి) చార్వాక
- View Answer
- సమాధానం: బి
22. బౌద్ధుల ఉన్నత విద్యలోకి అడుగిడుతున్నప్పుడు నిర్వహించే వేడుక?
ఎ) పబ్బజ్జ
బి) ఉపనయనం
సి) ఉప సంపద
డి) బిస్మిల్లా
- View Answer
- సమాధానం: సి
23. ‘ఆచార్య దేవోభవ’ అని కీర్తించిన విద్యా విధానం?
ఎ) వేద
బి) బౌద్ధ
సి) చార్వాకులు
డి) ముస్లిం
- View Answer
- సమాధానం: ఎ
24. మక్తబ్ అనే పదం ‘కుతుబ్’ అనే అరబిక్ పదం నుంచి పుట్టింది. దీని అర్థం?
ఎ) వినడం నేర్చుకునే ప్రదేశం
బి) మాట్లాడం నేర్చుకునే ప్రదేశం
సి) చదవడం నేర్చుకునే ప్రదేశం
డి) రాయడం నేర్చుకునే ప్రదేశం
- View Answer
- సమాధానం: డి
25. మక్తబ్ అనే పదం ‘కుతుబ్’ అనే అరబిక్ పదం నుంచి పుట్టింది. దీని అర్థం?
ఎ) వినడం నేర్చుకునే ప్రదేశం
బి) మాట్లాడం నేర్చుకునే ప్రదేశం
సి) చదవడం నేర్చుకునే ప్రదేశం
డి) రాయడం నేర్చుకునే ప్రదేశం
- View Answer
- సమాధానం: ఎ