Skip to main content

Jobs: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాయచోటి టౌన్‌: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు, టీడీఏ (యానాదులు) గురుకుల బాలుర పాఠశాలలో ఖాళీగా ఉన్న పీఈటీ (వ్యాయామ) ఉపాధ్యాయ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి కడప జిల్లా కన్వీనర్‌, ప్రిన్సిపల్‌ విజయలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Invitation for PET (Physical) Teacher Outsourcing Jobs    TDA (Yanadulu) Gurukula Boys' School in Kadapa  Vacancy for PET Teachers in Kadapa District   AP Tribal Welfare Gurukula Vidyalayas   Invitation of applications for jobs in Tribal Welfare Gurukula Vidyalayas

దరఖాస్తులు ఉమ్మడి కడప జిల్లా కడప బాలుర, బాలికల, పులివెందుల, మైదుకూరు, పోరుమామిళ్ల, రాయచోటి బాలిక, బాలుర వసతి గృహాలలో దరఖాస్తులు లభిస్తాయని తెలిపారు.

చదవండి: AP Govt: చదువుకు తగిన ఉద్యోగం ప్రభుత్వ లక్ష్యం

డిగ్రీ కలిగి, 45 సంవత్సరాల వయస్సు లోపు వారై ఉండాలన్నారు. పూర్తి చేసిన దర ఖాస్తులు జ‌నవ‌రి 25వ తేది సాయంత్రం లోగా కన్వీనర్‌/ప్రిన్సిపల్‌కు అందజేయాలని కోరా రు. వివరాల కోసం 9948788955, 94406 87844, 7382264994, 94411 46908 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Published date : 12 Jan 2024 09:49AM

Photo Stories