Skip to main content

Jobs: 104లో పోస్టులకు దరఖాస్తులు

చిత్తూరు రూరల్‌: జిల్లాలోని 104 సర్వీసుల్లో డేటాఎంట్రీ ఆపరేటర్‌, డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 104 జిల్లా మేనేజర్‌ ప్రతాప్‌కుమార్‌ తెలిపారు.
Career Opportunity   Applications for posts in 104    Chittoor Rural Job Opportunity  Data Entry Operator and Driver Roles in 104 District Services

 జ‌నవ‌రి 9న‌ ఆయన మాట్లాడుతూ పదోతరగతి ఉత్తీర్ణులై, హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు డ్రైవర్‌ పోస్టుకు, ఏదైనా డిగ్రీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం, టైపింగ్‌ స్కిల్స్‌ ఉన్నవారు డేటీ ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుకు అర్హులన్నారు.

చదవండి: Skill Development: పరిశ్రమల ఆవరణలోనే విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తుతోపాటు సర్టిఫికెట్లు జిరాక్స్‌లను చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఉన్న 108, 104 కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

Published date : 11 Jan 2024 10:37AM

Photo Stories