Skip to main content

AP Government Jobs 2024 : ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యం.. ఈ ఉద్యోగాల భ‌ర్తీకి గ్రీన్‌సిగ్న‌ల్‌..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కేబినెట్​ ఆగ‌స్టు 28వ తేదీన కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్​ సమావేశం జ‌రిగింది.
Approval for establishing 2,771 new ration shops by the Civil Supplies Department  ap municipal jobs notification 2024  AP State Cabinet meeting chaired by Chief Minister Nara Chandrababu Naidu

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూట‌మి సర్కార్ నిరుద్యోగుల విష‌యం ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. అలాగే పౌరసరఫరాల శాఖకు సంబంధించిన 2,771 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అయితే వీటిపై స్ప‌ష్ట‌మైన క్లారీటి ఇవ్వ‌లేదు.

Published date : 28 Aug 2024 03:57PM

Photo Stories