Skip to main content

1,445 Jobs: మైనార్టీ గురుకుల సొసైటీలో ఖాళీలు

తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 1,445 పోççస్టులు ఖాళీగా ఉన్నాయని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు.
Vacancies in the Minority Residential Schools
మైనార్టీ గురుకుల సొసైటీలో ఖాళీలు

వీటి భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందని అన్నారు. ఏప్రల్‌ 18న మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 81 వేలకు పైగా వివిధ పోస్టులు ఖాళీగా ఉండగా, వీటిలో మైనార్టీ సంక్షేమ శాఖలో 76, మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీలో 1,445 ఖాళీలు ఉన్నాయని మంత్రి వివరించారు.

Sakshi Education Mobile App
Published date : 19 Apr 2022 05:36PM

Photo Stories