Skip to main content

Jobs: లా క్లర్క్‌ల ఎంపికకు ఇంటర్వ్యూ.. అభ్య‌ర్థుల జాబితా ఇదే..

Law Clerkల ఎంపిక కోసం సెప్టెంబర్‌ 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ తెలిపారు.
Jobs
లా క్లర్క్‌ల ఎంపికకు ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

మొత్తం ఐదు రోజుల పాటు రోజుకు 24 మంది చొప్పున జడ్జిస్‌ కమిటీ ఇంటర్వ్యూ చేస్తుందన్నారు. ఆయా తేదీల్లో సాయంత్రం 4 గంటలకు కమిటీ ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. అంతకు ముందు మధ్యాహ్నం 2 గంటలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని.. ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. ఎవరెవరికి ఏ రోజు ఇంటర్వ్యూ ఉంటుంది.. లాంటి వివరాల కోసం హైకోర్టు వెబ్‌సైట్‌ ‘https://tshc.gov.in’లో చూడాలని వివరించారు.

చదవండి: 

Published date : 07 Sep 2022 04:13PM
PDF

Photo Stories