Skip to main content

Exam Date: సింగరేణి ఎల్రక్టీషియన్‌ రాత పరీక్ష ఎప్పుడంటే...

SCCL
SCCL

సింగరేణి కాలరీస్‌లో ఎల్రక్టీషియన్‌ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబ‌ర్ 26న  నిర్వహించనున్న రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంస్థ జనరల్‌ మేనేజర్‌ ఎ.ఆనందరావు తెలి పారు. హాల్‌ టికెట్లను వెబ్‌సైట్లో ఉంచామన్నారు. కొత్తగూడెంలోని నాలుగు కేంద్రాలు.. సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల, జూనియర్‌ కాలేజీ, సింగరేణి హైసూ్కల్, అబ్దుల్‌ కలాం ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పరీక్ష జరుగుతుంది.

Published date : 25 Sep 2021 04:15PM

Photo Stories