Skip to main content

Schools: అక్టోబర్‌ 6 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు

school holidays
school holidays
  • 13 నుంచి కాలేజీలకు..

జూనియర్‌ కళాశాలలకు అక్టోబర్‌ 13 నుంచి 17 వరకు దసరా సెలవులను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. 18న కాలేజీలు పునఃప్రారంభ మవుతాయని బోర్డు కార్యదర్శి ఒమర్‌ జలీల్‌ ఓ ప్రకటనలో తెలి పారు. దసరా సెలవుల అనంతరం అక్టోబర్‌ 25 నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువు తున్న విద్యార్థులకు మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే పాఠశాల లకు అక్టోబర్‌ 6 నుంచి దసరా సెలవులు ప్రకటించారు.

Published date : 06 Oct 2021 04:08PM

Photo Stories