Skip to main content

Results: అక్టోబర్‌ 12న పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు

PG Results
PG Results

ఓయూ పరిధిలో అక్టోబర్‌ 12న జరిగిన పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నట్లు సీపీగేట్‌–2021 కనీ్వనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెల 19, 20 తేదీల్లో వాయిదా పడిన వివిధ పీజీ కోర్సుల పరీక్షలు 5న ముగిశాయన్నారు. సీపీగేట్‌–2021కు 86 శాతం మంది హాజరైనట్లు ఆయన వివరించారు.  

Published date : 06 Oct 2021 04:22PM

Photo Stories