Skip to main content

Osmania University: అక్టోబర్‌ 21 నుంచి పీజీ కోర్సుల బ్యాక్‌లాగ్‌ పరీక్షలు

Osmania University
Osmania University

ఓయూ పరిధిలో అక్టోబర్‌ 21 నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు వివిధ పీజీ కోర్సుల 1, 2, 3 సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ కంట్రోలర్‌ ప్రొ.శ్రీరామ్‌ వెంకటేష్‌ మంగళవారం తెలిపారు. పరీక్షల టైం టేబుల్‌ను ఉస్మానియా వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచామన్నారు.   

Published date : 06 Oct 2021 04:21PM

Photo Stories