Skip to main content

KGBV Jobs Recruitment Documents: కేజీబీవీ ఉద్యోగులకు నియామక పత్రాలు

మంచిర్యాల అర్బన్‌: కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి గాను స్థానిక డీఈవో కార్యాలయంలో అక్టోబర్ 22న డీఈవో యాదయ్య నియామక పత్రాలు అందజేశారు.
Recruitment documents for KGBV employees

జిల్లాలో ఖాళీగా ఉన్న 14 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో స్పెషల్‌ ఆఫీసర్‌ 1, సీఆర్‌టీలు 7, పీజీసీఆర్‌టీలు 6 ఖాళీల్లో అభ్యర్థులను నియమించారు.

2023 జూలైలో నిర్వహించిన పరీక్షలో మిగిలిన అభ్యర్థులను మెరిట్‌, రోస్టర్‌ ప్రకారం 1ః3 పద్ధతిన ఎంపిక చేసి ఈ ఏడాది సెప్టెంబర్‌ 25న సర్టిఫికెట్‌ వెరిఫికేష న్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఇందులో 1ః1 ప్రాతి పదికన ఎంపిక చేసి ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్‌ అధికారి పద్మజ, సీనియర్‌ అసిస్టెంట్‌ రమేష్‌ పాల్గొన్నారు.

చదవండి: Dsc Free Coaching : డీఎస్సీ ప‌రీక్ష‌లు.. ఉచిత కోచింగ్‌కు ద‌రఖాస్తులు

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 24 Oct 2024 10:38AM

Photo Stories