గ్రేడ్–సి, గ్రేడ్–డి పోస్టుల నియామక పోటీ పరీక్షల తెదీలు
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందన్నారు. దక్షిణాది నుంచి ఈ పరీక్షకు 49,609 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని వెల్లడించారు. తెలంగాణలో–హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లో–గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తమిళనాడులో– చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరుచురాపల్లి, తిరునవేలిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి 11వరకు ఒక షిఫ్టు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో షిఫ్టులో పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్షా తేదీకి నాలుగు రోజుల ముందునుంచి అభ్యర్థులు హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, వివరాలను ఎస్‌ఎంఎస్ రూపంలో, ఈ–మెయిల్ ద్వారా పంపిస్తామని వెల్లడించారు. వివరాలు, సందేహాల నివృత్తికి 044–28251139 లేదా 9445195946 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చదవండి:
EWS: ఈడబ్ల్యూఎస్ కోటా.. ఎంబీబీఎస్‌కు కేటాయించిన సీట్లు సంఖ్య!
EAMCET: కౌన్సెలింగ్‌లో వీటిని పరిశీలించాలి
EAMCET: అంత కష్టమేం కాదు: మాజీ చైర్మన్
హాజరు పెంచేందుకు.. క్లాస్ టీచర్లే బాధ్యత తీసుకోవాలని సొసైటీల స్పష్టీకరణ