Teachers: ఉపాధ్యాయుల నియామకానికి ఏర్పాట్లు
Sakshi Education
నూతన విద్యా విధానంలో భాగంగా హైసూ్కళ్లకు అనుసంధానమవుతున్న 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు అంశాలను బోధించేందుకు అవసరమైన టీచర్లను నియమించేలా పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ఇందుకు సంబంధించి ఈ తరగతులకు ఎంతమంది అర్హులైన టీచర్లు అవసరమో ముందుగా గుర్తించాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)లకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు ఆదేశించారు. మ్యాపింగ్ పూర్తయిన ఆయా స్కూళ్లలోని 3, 4, 5 తరగతుల విద్యార్థుల చేరికలను అనుసరించి ఈ టీచర్ల సంఖ్యను నిర్ణయించాలని సూచించారు.
చదవండి:
Published date : 12 Nov 2021 01:36PM