Skip to main content

ఈ-మేధాభృతి స్కాలర్‌షిప్ స్కీం 2021-2022

ప్ర‌తిభావంతులైన విద్యార్థుల‌ను గుర్తించి వారిని ప్రోత్స‌హించేడ‌మే ల‌క్ష్యంగా ఒడిశా ప్ర‌భుత్వం ఈ స్కాల‌ర్‌షిప్‌లందిస్తోంది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
  • ఈ-మేధాభృతి స్కాలర్‌షిప్ స్కీం 2021-2022

అర్హ‌త‌:
  • వార్షిక ఆదాయం రూ.6 ల‌క్ష‌లకు మించి ఉండ‌కూడ‌దు
  • ఇంట‌ర్మీడియేట్‌, యూజీ, పీజీ చ‌దువుతున్నవారు అర్హులు

స్కాల‌ర్‌షిప్‌ వివ‌రాలు:
  • సీనియ‌ర్‌ మెరిట్ స్కాల‌ర్‌షిప్: సంవ‌త్స‌రానికి రూ. 5000/- చోప్పున అంద‌జేస్తారు.
  • పీజీ మెరిట్ స్కాల‌ర్‌షిప్‌: సంవ‌త్స‌రానికి రూ. 10,000/- చొప్పున అంద‌జేస్తారు.
  • టెక్నిక‌ల్ అండ్ ప్రోఫెష‌న‌ల్ మెరిట్ స్కాల‌ర్‌షిప్‌: సంవ‌త్స‌రానికి రూ. 10,000/- చొప్పున అంద‌జేస్తారు.

ఇవి కూడా చ‌ద‌వండి: ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్ ఎంబీఏ స్కాల‌ర్‌షిప్ 2021 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://www.medhabruti.org/

Photo Stories