Skip to main content

Graduate Scholarship: వానియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాల‌ర్‌షిప్‌ 2021

వానియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాల‌ర్‌షిప్‌లు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
  • వానియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ 2021

అర్హత:
  • నాయకత్వపు లక్షణాలుండాలి.
  • సో షల్ సైన్స్/ నేచురల్ సైన్స్/ హ్యుమానిటీస్/ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్టులలో డిగ్రీ చేసి ఉండాలి.

ఇవి కూడా చదవండి: హర్యానా విజ్ఞాన/యువ విజ్ఞాన రత్న అవార్డు 2021-22

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 02, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://vanier.gc.ca/en/home-accueil.html

Photo Stories