Skip to main content

Admission Scholarships: శ్రీహర్ అడ్మిషన్ స్కాల‌ర్‌షిప్‌ 2021-22

శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆర్ధిక పరిస్థితి కారణంగా ఉన్నత చదువుకు నోచుకోని స్థితిలో ఉన్న విద్యార్థులకు అండగా నిలబడి ప్రోత్సహించడమే ముఖ్యోద్దేశంగా ఈ స్కాల‌ర్‌షిప్‌లందిస్తోంది.
వివరాలు....
  • శ్రీహర్ అడ్మిషన్ స్కాలర్షిప్ 2021-22

అర్హత:
  • యూజీ, పీజీ, డాక్టోరల్ కోర్సులు చేస్తున్నవారు అర్హులు

ఇవి కూడా చదవండి: జేకే లక్ష్మీపంత్ యూనివర్సిటీ అడ్మిషన్ స్కాలర్షిప్ 2021-22

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 06, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.sriramachandra.edu.in/university/admissions.php?pos=5

Photo Stories