Skip to main content

రాజ‌ర్షి చ‌త్ర‌ప‌తిసాహు మ‌హారాజ్ మెరిట్ స్కాల‌ర్‌షిప్ మ‌హారాష్ట్ర 2021

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ సామాజిక సంక్షేమ‌ ప్ర‌త్యేక స‌హాయ విభాగం 11,12 త‌ర‌గ‌తులు చ‌దువుతున్న ఎస్సీ విద్యార్థుల‌ నుంచి రాజ‌ర్షి చ‌త్ర‌ప‌తిసాహు మ‌హారాజ్ మెరిట్ స్కాల‌ర్‌షిప్‌ల‌ కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు....
రాజ‌ర్షి చ‌త్ర‌ప‌తిసాహు మ‌హారాజ్ మెరిట్ స్కాల‌ర్‌షిప్


అర్హ‌త‌:
  • మ‌హారాష్ట్ర‌కి చెందినవాడై ఉండాలి.
  • ఎస్సీ విద్యార్థులు అర్హులు
  • 11, 12 త‌ర‌గ‌తులు చ‌దువుతున్న వారు అర్హులు
స్కాల‌ర్‌షిప్ వివరాలు:
75% మార్కుల‌తో ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులై 11వ త‌ర‌గ‌తిలోకి ప్ర‌వేశించివారికి ప్ర‌తి నెల రూ.300/- చొప్పున 10 నెల‌లు ఇస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://mahadbtmahait.gov.in/SchemeData/SchemeData
?str=E9DDFA703C38E51AA54D7A32E4C3B30A

Photo Stories