Skip to main content

సీఎస్ఐఆర్‌ ఇన్‌స్టిట్యూట్ ఆప్ జినోమిక్స్ అండ్ ఇంట‌రాగేటివ్ బ‌యోల‌జీ(ఐజీబీ)లో పీహెచ్‌డీ కోర్సులు

సీఎస్ఐఆర్‌ఇన్‌స్టిట్యూట్ ఆప్ జినోమిక్స్ అండ్ ఇంట‌రాగేటివ్ బ‌యోల‌జీ(ఐజీబీ)లో పీహెచ్‌డీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
పీహెచ్‌డీ కోర్సులు
అర్హ‌త‌:
బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్‌ లైఫ్ సైన్స్ లేదా బ‌యో టెక్నాల‌జీ లేదా కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్ లేదా మ్యాథ‌మెటిక్స్ ఉత్తీర్ణ‌త‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ. 1000

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 15, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.igib.res.in/  or https://www.igib.res.in/sites/default/files/PhDJune2020.pdf

Photo Stories