Skip to main content

ఎస్వీఎన్ఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రాములు

స‌ర్దార్ వల్ల‌భాయ్ ప‌టేల్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఎస్‌వీఎన్ఐటీ)లో పీహెచ్‌డీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
పీహెచ్‌డీ కోర్సులు
అర్హ‌త‌:
స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ లేదా ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు, ఓబీసీల‌కు రూ. 1000, ఎస్సీ,ఎస్టీల‌కు రూ. 500.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 05, 2020

పూర్తి వివరాల‌కు వెబ్‌సైట్‌: https://mis.svnit.ac.in/SVPHD/Default.aspx  or https://mis.svnit.ac.in/SVPHD

Photo Stories