Skip to main content

ఐజీఎన్‌టీయూలో యూజీ, పీజీ కోర్సులు

ఇందిరా గాంధీ నేష‌న‌ల్ ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ యూజీ, పీజీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
యూజీ, పీజీ కోర్సులు
అర్హ‌త‌:
యూజీ కోర్సుల‌కు ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త‌, పీజీ కోర్సుల‌కు బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు, ఓబీసీల‌కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీల‌కు రూ. 300/-

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 10, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.igntu.ac.in  or http://www.igntu.ac.in/Admission/EntranceNotice2020-21.pdf  

Photo Stories