శ్రీ శంకరాచార్య యూనివర్సిటీలో పీజీ కోర్సులు
శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ వివిధ పీజీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
అర్హత:
సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 20, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ssus.ac.in/ or www.ssusonline.org
- ఎంఏ కోర్సులు
- ఎంఎస్సీ సైకాలజీ, జియోగ్రఫీ
- మాస్టర్ ఆఫ్ సోషల్ ¯నెట్‌వర్క్(ఎంఎస్‌డబ్ల్యూ)
- మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(ఎంఎఫ్‌ఏ)
- పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌లేషన్ అండ్ ఆఫీస్ ప్రొసీడింగ్స్ ఇన్ హిందీ
- పీజీ డిప్లొమా ఇన్ వెల్‌నెస్ అండ్ స్పా మేనేజ్‌మెంట్
అర్హత:
సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు: రూ. 150/-
- ఎస్సీ, ఎస్టీలకు: రూ. 50/-
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 20, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ssus.ac.in/ or www.ssusonline.org