నిట్, రూర్కెలాలో ఎంబీఏ.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్ మే 3..
రూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. 2021–23 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 75
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: కనీస విద్యార్హతలు కలిగి ఉన్న అభ్యర్థుల్ని గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వూ్యకి ఎంపిక చేస్తారు. వివిధ విభాగాల్లో మార్కుల వెయిటేజి ఉంటుంది. కెరీర్ మార్కులు–30,నేషనల్ లెవల్ టెస్ట్ స్కోర్(క్యాట్/గ్జాట్/సీమ్యాట్/మ్యాట్)–20, గ్రూప్ డిస్కషన్ స్కోర్–20, పర్సనల్ ఇంటర్వూ్య స్కోర్–20,పని అనుభవం–10 మార్కుల వెయిటేజీ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును హెచ్‌ఓడీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా, ఒడిశా, పిన్–769008 చిరునామాకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.05.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.nitrkl.ac.in