Skip to main content

మ‌ద‌ర్ థెరిస్సా విమెన్ యూనివ‌ర్సిటీలో పీజీ కోర్సులు

మ‌ద‌ర్ థెరిస్సా విమెన్ యూనివ‌ర్సిటీ పీజీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
మ‌ద‌ర్ థెరిస్సా విమెన్ యూనివ‌ర్సిటీ పీజీ ప్ర‌వేశాలు
వివ‌రాలు:
  • ఆర్ట్స్ కోర్సులు
  • సైన్స్ కోర్సులు
  • ఎంఫిల్ ఫుల్ టైం కోర్సులు
  • స‌ర్టిఫికేట్ లేదా డిప్లొబా లేదా పీజీ డిప్లొమా కోర్సులు

అర్హ‌త‌:
  • సంబంధిత స‌బ్జెక్టుల‌లో గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేది: జూన్ 20, 2021

పూర్తి వివరాల‌కు వెబ్‌సైట్‌: http://www.motherteresawomenuniv.ac.in/.

Photo Stories