జిప్‌మర్ పుదుచ్చేరిలో ఎంఎస్సీ, ఎంపీహెచ్, పీబీడీ, పీజీఎఫ్, పీహెచ్‌డీ కోర్సులు
జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్) ఎంఎస్సీ, ఎంపీహెచ్, పీబీడీ, పీజీఎఫ్, పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
ఎంఎస్సీ, ఎంపీహెచ్, పీబీడీ, పీజీఎఫ్, పీహెచ్‌డీ కోర్సులు
అర్హత:
దరఖాస్తు ఫీజు:
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.wbbpe.org and http://wbbprimaryeducation.org
ఎంఎస్సీ, ఎంపీహెచ్, పీబీడీ, పీజీఎఫ్, పీహెచ్‌డీ కోర్సులు
అర్హత:
- ఎంఎస్సీ కోర్సులకు సంబంధిత సబ్జెక్టులలో బీఎస్సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
- ఎంపీహెచ్ కోర్సులకు ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ డెంటల్ లేదా బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత
- పీబీడీ కోర్సులకు డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత
- పీజీఎఫ్ కోర్సులకు ఎంటెక్ లేదా ఎంఎస్సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు:
- మహిళలకు/ ఎస్సీ/ఎస్టీలకు/ వికలాంగులకు: రూ.1200/-
- జనరల్ అభ్యర్థులకు : రూ. 1500/-
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.wbbpe.org and http://wbbprimaryeducation.org