Skip to main content

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో పీజీడీఎం రూరల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్‌ఐఆర్‌డీ ఆపీఆర్).. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-రూరల్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం-ఆర్‌ఎం) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు - అర్హతలు:
  • పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-రూరల్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం -ఆర్‌ఎం) 2021-2023 బ్యాచ్-4:
    కోర్సు వ్యవధి: రెండేళ్ల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్.
    అర్హత: కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. క్యాట్/మ్యాట్/గ్జాట్/ఏటీఎంఏ/సీమ్యాట్/జీమ్యాట్ వాలిడ్ స్కోర్ ఉండాలి.
    ఎంపిక విధానం: క్యాట్/మ్యాట్/గ్జ్జాట్/ఏటీఎంఏ/సీమ్యాట్/జీమ్యాట్ తదితర ఏదైనా అర్హత పరీక్షల వాలిడ్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారిని తుది ఎంపికలో భాగంగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు.
  • పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్(పీజీడీ ఆర్‌డీఎం) 2021-22 బ్యాచ్-19:
    కోర్సు వ్యవధి:
    ఏడాది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్
    అర్హత: కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. క్యాట్/ మ్యాట్/గ్జాట్/ఏటీఎంఏ/సీమ్యాట్/జీమ్యాట్ వాలిడ్ స్కోర్ ఉండాలి.
    ఎంపిక విధానం: ఆల్ ఇండియా ఎంట్రన్స్‌ టెస్ట్(లేదా) క్యాట్/మ్యాట్/గ్జాట్/ ఏటీఎంఏ/సీమ్యాట్/జీమ్యాట్ తదితర ఏదైనా అర్హత పరీక్షల వాలిడ్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారిని తుది ఎంపికలో భాగంగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 10, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.nirdpr.org.in/pgdrm.aspx

Photo Stories