Skip to main content

TS ECET Admit Card Released: టీఎస్‌ ఈసెట్‌-2024 హాల్‌టికెట్స్‌ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

TS ECET Admit Card Released  ECET-2024 Entrance Exam Hall Ticket

టీఎస్‌ ఈసెట్‌-2024 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాల‌కు ఈసెట్‌ పరీక్షను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. మే 6న టీఎస్‌ ఈసెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు.

ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పరీక్ష జరుగనుంది.టీఎస్‌ ఈసెట్ పరీక్ష కోసం 24, 272 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా టీఎస్‌ ఈసెట్‌ హాల్‌టికెట్స్‌ కోసం ecet.tsche.ac.in. డైరెక్ట్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి. 

Published date : 04 May 2024 05:12PM

Photo Stories