Skip to main content

TS ECET 2024 Answer Key Released: ఈసెట్‌ ప్రాథమిక కీ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Telangana ECET 2024 Primary Key Response Sheet  Master Question Papers for Telangana ECET 2024  TS ECET 2024 Answer Key Released  Download Preliminary Key, Response Sheet, and Master Question Papers  Submit Objections Online by May 12

తెలంగాణ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ECET)-2024 ప్రాథమిక కీ విడుదల అయ్యింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కీపై అభ్యంతరాలను మే 12లోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాలి.

TCS CEO Salary Revealed: అతిపెద్ద ఐటీ కంపెనీ TCS సీఈవో జీతం ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు‌!

కాగా టీఎస్‌ ఈసెట్‌ (TS ECET)ద్వారా బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. మే6న టీఎస్‌ ఈసెట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులుhttps://ecet.tsche.ac.in/TSECET/TSECET_Question_Keys.aspx లింక్‌ ద్వారా ఆన్సర్‌ కీ చెక్‌ చేసుకోవచ్చు. 
 

Published date : 10 May 2024 03:46PM

Photo Stories