Skip to main content

AP ECET 2025: ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ECET 2025) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
AP ECET 2025 notification released   AP ECET 2025 notification released by APSCHE  AP Engineering Common Entrance Test 2025 announcement  Andhra Pradesh ECET 2025 application and eligibility

పాలిటెక్నిక్ డిప్లొమా లేదా బీఎస్సీ (మ్యాథమేటిక్స్) ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందడానికి అవకాశం కలదు. జేఎన్‌టీయూ అనంతపురం (JNTU-A) ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

కోర్సులు: బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ.
అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా లేదా బీఎస్సీ (మ్యాథమేటిక్స్) ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: 

  • ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
  • ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చివరి తేదీ: 07.04.2025
  • దరఖాస్తు సవరణ తేదీలు: 24.03.2025 నుండి 26.03.2025 వరకు.

హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: 01.05.2025
పరీక్ష తేదీ: 06.05.2025
అధికారిక వెబ్‌సైట్: cets.apsche.ap.gov.in 
>> జేఎన్‌సీఏఎస్‌ఆర్ లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 21 Mar 2025 10:37AM

Photo Stories