TG ECET 2025 Schedule: టీజీ ఈసెట్–2025 షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(TGCHE) హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ.. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TG ECET)-2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2025-26 విద్యా సంవత్సరం బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సులు: బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ
అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
చదవండి:
ఎడ్‌సెట్ షెడ్యూల్ ఇదే..
విషయం | ముఖ్యమైన తేదీలు |
నోటిఫికేషన్ | ఫిబ్రవరి 25, 2025 |
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం | మార్చి 3, 2025 |
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ (లేటు ఫీజు లేకుండా) రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు: రూ.900 SC/ ST/ PH Candidates: రూ.500 |
ఏప్రిల్ 19, 2025 |
పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) సబ్జెక్ట్ పరీక్ష: ECE, EIE, CSE, EEE, CIV, MEC, CHE, MIN, MET, PHM, BSM |
మే 12, 2025 9.00 to 12.00 |
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://ecet.tsche.ac.in/ ను సంప్రదించండి.
Published date : 08 Feb 2025 05:19PM