Skip to main content

ద్రవిడ యూనివర్సిటీలో పీజీ కోర్సులు... దరఖాస్తులకు చివరి తేది జూన్‌ 26...

ద్రవిడ యూనివర్సిటీ వివిధ పీజీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
  • రెగ్యూలర్‌ పీజీ కోర్సులు
  • సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ పీజీ కోర్సులు

అర్హత: బీఎస్సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత

దరఖాస్తు ఫీజు:
  • జనరల్‌ అభ్యర్థులకు: రూ. 500/-
  • ఎస్సీ/ఎస్టీలకు/వికలాంగులకు: రూ. 250/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 26, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.dravidianuniversity.ac.in

Photo Stories