CFTRI Mysore Admission 2023: సీఎఫ్‌టీఆర్‌ఐ, మైసూరులో ఎమ్మెస్సీ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
మైసూరులోని సీఎస్‌ఐఆర్–సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ).. 2023–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఎస్సీ(ఫుడ్ టెక్నాలజీ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 34
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (సైన్స్/అగ్రికల్చర్ /ఇంజనీరింగ్ /టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.06.2023
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభ తేది: 12.07.2023.
ప్రవేశ పరీక్ష తేది: 23.07.2023.
వెబ్‌సైట్: https://www.cftri.res.in/
Last Date