Skip to main content

ఐఐటీకేడీఎం కాంచీపురంలో మాస్టర్‌ డిజైన్‌ కోర్సులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఐఐటీడీఎం) మాస్టర్‌ డిజైన్‌ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతోంది.
వివరాలు...
మాస్టర్‌ డిజైన్‌ ఇన్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు
మాస్టర్‌ డిజైన్‌(విత్‌ సీడ్‌)
మాస్టర్‌ డిజైన్‌ (సెల్ఫ్‌ డిజైన్‌ )

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ఇంజనీరింగ్‌ / డిజైన్‌ / ఆర్కిటెక్చర్‌ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సీడ్‌ 2021 అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు:
  • జనరల్‌ అభ్యర్థులకు: రూ. 300/
  • ఎస్సీ/ఎస్టీలకు/వికలాంగులకు/మహిళలకు: రూ. 150/

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 30, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.iiitdm.ac.in

Photo Stories