ఐఐపీఎం - బెంగళూరులో పీజీడీఎం 2021-22 ప్రవేశాలు
భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపీఎం)..2021-23 విద్యాసంవత్సరానికి వివిధ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు:
అర్హత: ప్రోగ్రామ్‌లను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత, క్యాట్‌మ్యాట్/ఏటీఎంఏ/సీమ్యాట్/గేట్/గ్జ్యాట్ అర్హత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 2, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://iipmb.edu.in/
కోర్సుల వివరాలు:
- పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-అగ్రిబిజినెస్ అండ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్(పీజీడీఎం-ఏబీపీఎం)
- పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(పీజీడీఎం-ఎఫ్‌పీబీఎం)
- పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-అగ్రికల్చరల్ ఎక్స్‌పోర్ట్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(పీజీడీఎం-ఏఈబీఎం)
- పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-జనరల్ మేనేజ్‌మెంట్(పీజీడీఎం-జీఎం)
- ఫెలోప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(ఎఫ్‌పీఎం-పీహెచ్‌డీ)