Skip to main content

IIFT New Delhi Admission 2023: ఐఐఎఫ్‌టీ, న్యూఢిల్లీలో ఎంఏ కోర్సులో ప్రవేశాలు..

న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎఫ్‌టీ).. 2023-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఏ(ఎకనామిక్స్‌-స్పెషలైజేషన్‌ ఇన్‌ ట్రేడ్‌ అండ్‌ ఫైనాన్స్‌) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
IIFT New Delhi Admission 2023

అర్హత: 50శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం).
వయసు: వయోపరిమితి నిబంధన లేదు.

ఎంపిక విధానం: అడ్మిషన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.06.2023.
ప్రవేశ పరీక్ష తేది: 24.06.2023.
ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ప్రారంభ తేది: 10.07.2023.
తరగతులు ప్రారంభతేది: 16.08.2023.

వెబ్‌సైట్‌: https://www.iift.ac.in/

CPGET 2023 Notification: పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Last Date

Photo Stories