Skip to main content

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ స్టేట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 2020

ల‌క్నోలో డాక్ట‌ర్ ఏ.పీ.జే అబ్దుల్ క‌లాం టెక్నిక‌ల్ యూనివ‌ర్సిటీ యూపీఎస్ఈఈ 2020 ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ఎంబీఏ, బీటెక్ కోర్సుల ప్ర‌వేశా కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల కోరుతోంది.
వివ‌రాలు....
మాస్ట‌ర్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ కోర్స‌లు
బ్యాచిల‌ర్ ఆఫ్ టెక్నాల‌జీ కోర్సులు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్తుల‌కు, ఓబీసీల‌కు రూ. 1300/-, ఎస్సీ, ఎస్టీల‌కు, మ‌హిళ‌ల‌కు, విక‌లాంగుల‌కు రూ. 650/-

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 03, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://upsee.nic.in/webinfo/public/home.aspx

Photo Stories