తెలంగాణ గిరిజన సంక్షేమ విభాగంలో ఎఫ్‌ఆర్‌వైఎస్‌పీ ప్రోగ్రామ్
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన గిరిజన సంక్షేమ విభాగం,నిర్మాణ్ సంస్థ సంయుక్తంగా ఫ్యూచర్ రెడీ యూత్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రవేశాల భర్తీకి నిరుద్యోగ గిరిజన మహిళల నుంచి దర ఖాస్తులు కోరుతున్నాయి.
వివరాలు:
కోర్సు: వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ డవలప్‌మెంట్
కోర్సు వ్యవధి: మూడు నెలలు
అర్హత: బీఈ/బీటెక్(సీఎస్‌ఈ/ఐటీ/ఈసీఈ), ఎంటెక్(సీఎస్‌ఈ/ఐటీ/ఈసీఈ), ఎంసీఏ, బీఎస్సీ(సీఎస్), బీసీఏ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 10, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://tstribalwelfare.cgg.gov.in/