Skip to main content

Admissions in SKLTSHU: ఎంఎస్సీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇవే..

సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్శిటీ.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి హార్టికల్చర్‌ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
skltshu notification 2023

కోర్సుల వివరాలు

  • ఎంఎస్సీ(హార్టికల్చర్‌)-30 సీట్లు: స్పెషలైజేషన్‌: ఫ్రూట్‌ సైన్స్, వెజిటబుల్‌ సైన్స్,ఫ్లోరికల్చర్‌ అండ్‌ ల్యాండ్‌ స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్, ఆరోమాటిక్‌ క్రాప్స్‌. 
  • అర్హత: బీఎస్సీ(ఆనర్స్‌) హార్టికల్చర్‌/బీఎస్సీ(హార్టికల్చర్‌)తో పాటు ఐకార్‌-ఏఐఈఈఏ(పీజీ)-2023 స్కోరు సాధించి ఉండాలి.
  • పీహెచ్‌డీ(హార్టికల్చర్‌)-06 సీట్లు: స్పెషలైజేషన్‌: ఫ్రూట్‌ సైన్స్, వెజిటబుల్‌ సైన్స్, ఫ్లోరికల్చర్‌ అండ్‌ ల్యాండ్‌ స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్, ఆరోమాటిక్‌ క్రాప్స్‌. 
  • అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ(హార్టికల్చర్‌)తో పాటు ఐకార్‌ ఏఐసీఈ-జేఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌(పీహెచ్‌డీ)-2023 స్కోరు సాధించి ఉండాలి.
  • వయసు: గరిష్ట వయోపరిమితి 31.12.2023 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

చ‌ద‌వండి: JEE Main 2024 Notification: జేఈఈ(మెయిన్స్‌)-2024 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, జాతీయ స్థాయి పరీక్షల్లో సాధించిన స్కోరు, రూల్‌ ఆప్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్, ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ, ములుగు, సిద్ధిపేట జిల్లా చిరునామకు పంపించాలి. 

దరఖాస్తులకు చివరితేది: 20.11.2023.

వెబ్‌సైట్‌: https://www.skltshu.ac.in/

Last Date

Photo Stories