AP 10th Class Result Release Date : బ్రేకింగ్ న్యూస్... ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ప్రకటన.. డైరెక్ట్ లింక్ ఇదే..!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీని ఖారారు చేశారు. ఏప్రిల్ 23వ తేదీన అనగా.. ఎల్లుండి బుధవారం ఉదయం 10:00 గంటలకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదలను చేయనుంది.

ఈ ఫలితాలను ఒకే ఒక క్లిక్‌తో www.sakshieducation.comలో చూడొచ్చు.
6,49,884 మంది విద్యార్థులు...
ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీనే పలితాలను విడుదల చేసే అవకాశం ఉందని భావించారు. కానీ దాన్ని ఒకరోజు వెనక్కి పొడిగించారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. 2024–25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు.
☛➤ బ్రేకింగ్ న్యూస్:రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు,....ఇలా చెక్ చేసుకోండి
Published date : 22 Apr 2025 08:29AM
Tags
- AP 10th Class Result 2025
- AP Tenth Class
- ap tenth class result 2025
- ap 10th class result link
- AP SSC 10th Result 2025 Live Updates
- AP SSC 10th Result 2025 Live Updates News in Telugu
- AP SSC Result 2025
- AP SSC Result 2025 date
- AP SSC Result 2025 link
- AP SSC 10th Class Results 2025
- AP SSC 10th Class Results 2025 Link
- AP SSC 2025 Results
- AP SSC 2025 Results Link
- ap ssc results 2025 check
- AP 10th Class Results 2025 Links
- ap tenth class result link
- ap10th class results link
- ap 10th class results direct link
- Andhra Pradesh 10th board
- AP SSC Results 2025
- ap ssc results 2025 news telugu
- ap ssc 10th result 2025 date and time
- ap ssc results 2025 check link
- ap ssc results 2025 check in sakshi education
- AndhraPradesh10thResults
- APResultDate
- 10thClassResults