Skip to main content

Download Model School Entrance Exam Hall Tickets: తెలంగాణ మోడల్‌ స్కూల్‌ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

Telangana Model School exam timings announcement   Download Model School Entrance Exam Hall Tickets   District Education Officer Somasekharasharma gives Telangana Model School exam update
Download Model School Entrance Exam Hall Tickets

ఖమ్మం సహకారనగర్‌: తెలంగాణ మోడల్‌ స్కూల్‌ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను http:// telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా సోమవారం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ సూచించారు.ఆరో తరగతి విద్యార్థులకు ఈనెల 27న ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, 7–10వ తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

Published date : 22 Apr 2025 08:38AM

Photo Stories